NARSAMMA CHARITABLE TRUST - 9030033982
నరసమ్మ చారిటబుల్ ట్రస్ట్ లో చాలా సేవా కార్యక్రమాలు జరుగుతున్నాయి ప్రతిరోజు పేదలకు అన్నదానం చేస్తున్నాము రేషన్ కిట్స్ పంచుతున్నా ఓల్డ్ ఏజ్ వాళ్లకు ఫ్రీగా ట్రీట్మెంట్ చేపిస్తున్నాము మీరు కూడా పెళ్లి రోజులు పుట్టిన రోజులు షష్టిపూర్తి కార్యక్రమాల్లో మీరు కూడా పేదలకు అన్నదానం చేయవచ్చు అన్ని దానాల్లోకి గొప్పదనం అన్నదానం వస్త్ర దానం అన్నదానం పరబ్రహ్మస్వరూపం మీరు కూడా నర్సమ్మ చారిటబుల్ ట్రస్ట్ సంస్థను అందరము కలిసి ముందుకు నడిపించాలని కోరుతున్నాము అందరి సహాయ సహకారాలు ఉంటే ఎన్నో సేవా కార్యక్రమాలు చేయవచ్చు సహాయం చేయాలనుకునే వారు నర్సమ్మ చారిటబుల్ ట్రస్ట్ ను సంప్రదించగలరు ఫోన్ నెంబర్ 9030033982 (80)G టాక్సీ బెనిఫిట్ కలదు
We have distributed the food to poor and needy people
గాంధీ ఆసుపత్రి వద్ద అన్నదానం కార్యక్రమం
పురోహితం చేసుకుంటూ ఎన్నో కష్టాలను ఎదుర్కుంటున్న సరే తన వంతు బాధ్యత గా సమాజ సేవ భాగం గా ఆపదలో ఉన్న వారికి అప్పన్న హస్తం అందిస్తూ అందరికీ ఆదర్శం గా నిలుస్తున్న శ్రీ. త్రినాథ శర్మ గారు తన తల్లి గారి పేరిట ఏర్పాటు నరసమ్మ చారిటబుల్ ట్రస్టు ద్వారా ఈ రోజు రక్తదాన శిబిరం ఏర్పాటు చేసి అనారోగ్యం తో బాధపడుతున్న వారికి సహాయం చేయడం జరిగింది.
మిత్రులారా..! మా యొక్క సేవ కార్యక్రమాలు website రూపం లో ప్రతి రోజూ మా యొక్క సేవ కార్యక్రమాలను అందుబాటు లో ఉంచుతున్నము.
https://narsammacharitabletrust.com/
మా యొక్క సేవ కార్యక్రమాల భాగం గా మీ వంతు సహాయ సహకారాలు అందించాలని కోరుకుంటూన్నము.
నరసమ్మ చారిటబుల్ ట్రస్ట్ లో చాలా సేవా కార్యక్రమాలు జరుగుతున్నాయి ప్రతిరోజు పేదలకు అన్నదానం చేస్తున్నాము రేషన్ కిట్స్ పంచుతున్నా ఓల్డ్ ఏజ్ వాళ్లకు ఫ్రీగా ట్రీట్మెంట్ చేపిస్తున్నాము మీరు కూడా పెళ్లి రోజులు పుట్టిన రోజులు షష్టిపూర్తి కార్యక్రమాల్లో మీరు కూడా పేదలకు అన్నదానం చేయవచ్చు అన్ని దానాల్లోకి గొప్పదనం అన్నదానం వస్త్ర దానం అన్నదానం పరబ్రహ్మస్వరూపం మీరు కూడా నర్సమ్మ చారిటబుల్ ట్రస్ట్ సంస్థను అందరము కలిసి ముందుకు నడిపించాలని కోరుతున్నాము అందరి సహాయ సహకారాలు ఉంటే ఎన్నో సేవా కార్యక్రమాలు చేయవచ్చు సహాయం చేయాలనుకునే వారు నర్సమ్మ చారిటబుల్ ట్రస్ట్ ను సంప్రదించగలరు ఫోన్ నెంబర్ 9030033982 (80)G టాక్సీ బెనిఫిట్ కలదు
Copyright © 2024 Narsamma Charitable Trust - All Rights Reserved.
We use cookies to analyze website traffic and optimize your website experience. By accepting our use of cookies, your data will be aggregated with all other user data.